నేటితో ఎన్నికల కోడ్ కు శుభం కార్డు...!

నల్లగొండ జిల్లా: దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆ మరుక్షణం నుంచే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.

 Central Election Commission Lifts Elections Code, Central Election Commission ,e-TeluguStop.com

ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది.ఇలా ఏడో విడతల్లో పోలింగ్ జరిగింది.

జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఫలితాలు విడుదలయ్యాయి.

ఈ నేపథ్యంలో ఇవాళ్టితో సార్వత్రిక ఎన్నికల కోడ్ అన్ని రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల నియమావళి ముగియనుంది.

ఈరోజు జూన్ 5వ తేదీ కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా కోడ్​ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోనుంది.ఇక కోడ్ ఎత్తివేసిన తర్వాత అన్ని రకాల ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చన్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube