రక్తంలో షుగర్ ను కంట్రోల్ చేయాలంటే.. వీటిని తీసుకోండి..

To Control Blood Sugar Take These Health Care , Blood Sugar , Broccoli , Health Care, Health , Eggs , Pumpkin , Heart Disease , Heart Health

దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు నివారించాలంటే అన్ని వయసుల భక్తులు కూడా సాధారణ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం.అలాగే చాలామందిలో వివిధ రకాల మధుమేహం ఉన్నప్పటికీ వారిలో దీన్ని నిర్వహించడానికి సాధారణ లక్ష్యం ఇన్సులిన్ సెన్సిటివిటీని కలిగి ఉంటుంది.

 To Control Blood Sugar Take These Health Care , Blood Sugar , Broccoli , Health-TeluguStop.com

అయితే రక్తంలో తక్కువ చక్కెర ఉన్న వ్యక్తులు చెమట, మైకము, ఆందోళన లాంటి లక్షణాలను కలిగి ఉంటారు.అయితే రక్తంలో అధిక చక్కెర స్థాయిలు ఉన్న వ్యక్తులు తరచుగా మూత్ర విసర్జన, ఎక్కువ దాహం, అలసట లాంటి లక్షణాలు ఉంటాయి.

Telugu Sugar, Broccoli, Eggs, Care, Tips, Heart, Pumpkin-Telugu Health

అయితే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రించడానికి కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది.రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రించడానికి బ్రోకలీ చాలా ఉపయోగపడుతుంది.ఇది దేశంలో ప్రాంతాల్లో సులభంగా లభ్యమవుతుంది.అందుకే మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారు అలాగే దానితో బాధపడుతున్న వారు సల్ఫోరాఫెన్ అధికంగా ఉండే ఈ బ్రోకలీని ( Broccoli )రోజు తీసుకోవాలి.

అలాగే శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడం చాలా అవసరం.ఎందుకంటే అధిక మొత్తంలో గ్లూకోస్ ఉంటే హృదయ సంబంధ సమస్యలు వస్తాయి.

Telugu Sugar, Broccoli, Eggs, Care, Tips, Heart, Pumpkin-Telugu Health

అందుకే గుడిలో ఉండే సాంద్రీకృత ప్రోటీన్ కారణంగా గుడ్లు( Egg ) చాలా పోషకమైనవి.అలాగే అవి ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా మెరుగుపరుస్తాయి.అందుకే మధుమేహాన్ని నియంత్రించడానికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఈరోజు ఒక గుడ్డు తీసుకోవడం చాలా అవసరం.సీ ఫుడ్ లలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.అందుకే భోజనం తర్వాత రక్తంలో చక్కెర పెరగడాన్ని నియంత్రించడానికి సీ ఫుడ్ తీసుకుంటే మంచిది.

Telugu Sugar, Broccoli, Eggs, Care, Tips, Heart, Pumpkin-Telugu Health

ఇక రక్తంలో చక్కెరను నియంత్రించడానికి గుమ్మడికాయలను( Pumpkin ) ఉపయోగించడం చాలా అవసరం.ఇది రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రించడానికి సహాయపడుతుంది.రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి క్యారెట్లు కూడా బాగా ఉపయోగపడతాయి.

అలాగే బీన్స్, బార్లీ, బెండకాయ, అవిస గింజలు, చియా విత్తనాలు, పప్పు, అవకాడో ఇలా చాలా రకాలైన పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉంచుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube