సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు వాళ్ళకంటు ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకునే క్రమంలో తమను తాము స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తుంటారు.ఇక అందులో భాగంగానే నటుడు కల్యాణ్ రామ్( Kalyan Ram ) కూడా చాలా రోజుల నుంచి చాలా రకాల సినిమాలను చేసి సూపర్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.
అయినప్పటికీ ఆయనకు సరైన సక్సెస్ అయితే పడలేదు.ఎందుకు మరి ఆయన ఇలాంటి సక్సెస్ ను కొట్టలేకపోతున్నారు.
అంటూ ట్రేడ్ పండితుల్లో చాలా వరకు విమర్శలనైతే ఎదుర్కొంటున్నారు.అయితే బింబిసార( Bimbisara ) లాంటి భారీ సక్సెస్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత డెవిల్ సినిమాతో( Devil ) మరొక ఫ్లాప్ ని మూట గట్టుకున్నాడు.ఇక మొత్తానికైతే ఆయనచేసిన ప్రతి సినిమా కూడా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ముందుకు సాగేలా ఉంటుంది.అయినప్పటికీ ఆయన చేసిన సినిమాలు ఏవీ కూడా ప్రస్తుతం ఉన్న ప్రేక్షకుల్ని మాత్రం అంతలా మెప్పించలేకపోతున్నాయి.
కారణం ఏంటి అంటే ఆయన స్క్రిప్ట్ విషయంలో చాలావరకు తప్పులు చేస్తున్నాడు అంటూ ట్రేడ్ పండితులు ఆవేదన చెందుతున్నారు.
ఇక మొత్తానికైతే ఆయన కనక మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లైతే భారీ సక్సెస్ లను కొట్టగలిగే సత్తా ఆయన దగ్గర ఉంది అంటూ కొంతమంది సినీ విమర్శకులు కూడా అతన్ని విమర్శిస్తూనే ఆయనకు ఎలాంటి కథలను చేయాలో సలహాలు సూచనలను కూడా ఇస్తున్నారు.మరి ఇప్పుడు కొన్ని డిఫరెంట్ కథలతో మన ముందుకు రాబోతున్నాడు.అందులో భాగంగానే బింబిసార 2( Bimbisara 2 ) సినిమాను కూడా స్టార్ట్ చేశాడు.
అయితే ఈ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలనే ఉద్దేశ్యం తో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో తనతో మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది…
.