ప్రస్తుతం చైనా జర్మనీ ( China Germany )ప్రాంతాలలో ఎక్కువగా హీట్ వేవ్ కొనసాగుతుంది.ఈ హీట్ వేవ్ కారణంగా చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే కూడా అక్కడి ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు.దేశంలో చాలా ప్రాంతంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంది.
దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఎప్పుడూ చూడలేనిది దృశ్యం మనం చూడవచ్చు.అది ఏమిటంటే.
చైనీస్ కార్ల ముందు భాగాలు, కొన్ని వెంక భాగాలు ఒక బెలూన్ లాగా ఉబెద్దుగా మారిపోతున్నాయి.ఇందుకు గల ముఖ్య కారణం.హీట్ వేవ్ అని అక్కడి ప్రజలు వాపోతున్నారు.వాస్తవానికి హీట్ వేవ్ కారణంగా కారు( car ) పై ఉన్న ప్రొటెక్టివ్ పెయింటింగ్ ఫిలిం బాగా కరిగిపోయింది.
దాని మోటర్ ఉపరితలం నుండి వేరు చేయబడడంలో ఆ వేడి కారణంగా ఇలా కార్ ముందు భాగంలో ఉబ్బిపోతుంది.
అంతేకాకుండా., కార్ బ్యాలెట్, సైడులు, వెనుక ట్యాంక్ ( Car ballet, sides, rear tank )పై కూడా బెలూన్ లాంటి ఆకారాలు ఏర్పడుతున్నాయి.ఇక ఇవి చూసిన కొంతమందిని నెటిజన్స్ ఈ కార్లను ” గర్భిణీ కార్లు ” అంటూ కూడా పిలవడం మొదలు పెట్టేశారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.ఇక మరికొందరు అయితే చైనీస్ కార్లే కాదు.జర్మన్ కార్లు కూడా ఇలా ప్రెగ్నెంట్ అయిపోయాయి అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇది ఇలా ఉండగా.
మరోవైపు చైనా మార్కెట్లో నకిలీ ప్రొటెక్టీవ్ పెయింటింగ్ గురించి నెటిజన్స్ చర్చించడం మొదలు పెట్టేసారు.ఏదైమైనా ఈ విడ్డురంని చూసి ప్రపంచం ఆశ్చర్యపోతుంది.