నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ( BSP party ) 20 మందిఅభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే.
బీఎస్పీ నేషనల్ కో ఆర్డినేటర్ రాంజీ గౌతం, బీఎస్పీ స్టేట్ చీఫ్ డా.
ఆర్ ఎస్పీ మంగళవారం విడుదల చేసిన జాబితాలో ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District )లో సూర్యాపేట జనరల్ నియోజకవర్గం నుండి వట్టే జానయ్య యాదవ్ (బీసీ),కోదాడ జనరల్ నియోజకవర్గం నుండి పిల్లుట్ల శ్రీనివాస్ (బీసీ),నకిరేకల్ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుండి మేడి ప్రియదర్శిని( Priyadarshini Medi ), దేవరకొండ ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం నుండి డాక్టర్ ఎం.వెంకటేష్ చౌహాన్ స్థానం దక్కించుకున్నారు.