ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీఆర్ఎస్ పోటీకి రెడీ...!

నల్లగొండ జిల్లా:పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో పార్టీలన్నీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి.ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

 Brs Is Ready To Contest Two Mlc Seats In The Mla Quota-TeluguStop.com

దీనిపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం.సత్యవతి రాథోడ్,ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్,దాసోజ్ శ్రవణ్ లలో ఇద్దరిని బరిలోకి దించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube