భూమి మీదకు రానున్న సునీతా విలియమ్స్...!

నల్లగొండ జిల్లా:సాంకేతిక సమస్యలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుపోయిన సునీతా విలియమ్స్ భూమి మీదకు రానున్నారు.భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా 9 నెలలుగా అంతరిక్షంలోనే ఉన్నారు.

 Sunita Williams Coming To Earth, Sunita Williams , Earth, Sunita Williams Return-TeluguStop.com

అయితే వ్యోమగాములను భూమి మీదకు తీసుకురావడానికి స్పేస్ఎక్స్ సంస్థ ఈ రోజు క్రూ-10ను ప్రయోగించనుంది.అది ఈనెల 16న ఇద్దరు వ్యోమగాములను తిరిగి భూమి మీదకు తీసుకురానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube