నల్లగొండ జిల్లా:గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఉదయం పోగమంచు, మధ్యాహ్నం సమయానికి ఎండ కొడుతోంది.దీంతో ఉదయం పూట వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుంది.
పొగమంచు కమ్ముకొని ఉన్న సమయంలో వాహనాలను నడిపేటప్పుడు ఖచ్చితంగా వాహనాల ఫాగ్ లైట్లు వెలుగుతూనే ఉండాలి.ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొనే ప్రమాదం ఉంది.
అలాగే నెమ్మదిగా డ్రైవ్ చేయాలి.రాత్రి వేళల్లో హైబీమ్ లైట్లకు బదులు లోబీమ్ లైట్లను.
వినియోగించాలి.