నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్వల్పంగా వరద...!

నల్లగొండ జిల్లా:గత వర్షా కాలంలో సరైన వర్షాలు లేక డెడ్ స్టోరేజికి చేరుకొని కళ తప్పిన సాగరం మళ్ళీ జలకళను సంతరించుకునే అవకాశం కనిపిస్తోంది.ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద నీరుతో కృష్ణమ్మ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వైపుకు పరుగులు పెడుతూ వస్తుంది.

 Nagarjuna Sagar Project Slightly Flooded , Nagarjuna Sagar , Slightly Flooded ,-TeluguStop.com

స్వల్పంగా వరద తాకిడి తగలడంతో జిల్లాలో అన్నదాతల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది.నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా,ప్రస్తుత నీటి మట్టం 503.80 అడుగులు మాత్రమే ఉంది.పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టిఎంసిలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 121.3844 టిఎంసిలు మాత్రమే ఉన్నాయి.ప్రస్తుతం ఇన్ ఫ్లో 9500 క్యూసెక్కులుగా ఔట్ ఫ్లో నిల్ గా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube