మే 5న తెలంగాణలో కేంద్ర మంత్రి గడ్కరీ పర్యటన...!

నల్లగొండ జిల్లా:కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మే నెల 5న తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు.హైదరాబాద్ లో నూతనంగా నిర్మించిన గోల్నాక, బిహెచ్ఈఎల్ ఫ్లైఓవర్లు, ఆరాంఘర్-శంషాబాద్ మధ్య విస్తరించిన హైవేను ప్రారంభించిన అనంతరం నల్గొండ చుట్టూ రూ.516 కోట్లతో నిర్మించనున్న రింగ్ రోడ్డుకు,హైదరాబాద్-విజయవాడ హైవేపై 17 బ్లాక్ స్పాట్స్ మరమ్మతుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం.

 Union Minister Gadkari's Visit To Telangana On May 5th. , Telangana , Union Min-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube