జనవరి 25 నుండి 31 వరకు ఆసరా పింఛన్ల పంపిణీ...!

నల్లగొండ జిల్లా: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జనవరి 25 గురువారం నుండి ప్రారంభమై 31 వరకు అసరా పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లాల గ్రామీణాభివృద్ధి శాఖా అధికారులు ప్రకటించారు.25 నుండి ఈ నెల 31వ తారీకు వరకు విడతల వారీగా బట్వాడా చేస్తున్నామని తెలిపారు.వృద్ధాప్య,వితంతు,వికలాంగ,చేనేత,కల్లుగీత,ఒంటరి మహిళ

 Aasara Pension Distribution From January 25th To 31st, Aasara Pension, Aasara Pe-TeluguStop.com

అన్ని రకాల పెన్షన్లు మీ సంబంధిత పోస్టల్ అధికారుల వద్దే మొత్తం సొమ్ము 16 రూపాయలతో సహా తీసుకోవాలని సూచించారు.దళారులను నమ్మి మోసపోవద్దని,మీ పెన్షన్ పొందుటకు ఎవరికి డబ్బు ఇవ్వనవసరం లేదని,ఈ అవకాశాన్ని జిల్లాలోని ఆసరా పెన్షన్ దారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube