వైరల్ వీడియో: వందల అడుగుల ఎత్తునుండి కూలిపోయిన హెలికాప్టర్..

ప్రస్తుతం ఎక్కడ చూసినా వానలకు వరదలు ఉప్పొంగి పోతున్నాయి.ఈ క్రమంలో కొన్ని ప్రాంతాలలో రహదారుల మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో పాటు అనేకమందికి ఇబ్బందులు ఎదుర్కొంటావు అన్నారు.

 Viral Video Of A Helicopter That Crashed From A Height Of Hundreds Of Feet, Kest-TeluguStop.com

అయితే ఈ క్రమంలో ఇటీవల ఉత్తరాఖండ్‌లో( Uttarakhand ) భారీ వర్షాల కారణంగా. కేదార్‌నాథ్‌ యాత్రను( Kedarnath Yatra ) నిలిపివేసినట్లు అధికారులు కూడా తెలియజేశారు.

ఈ క్రమంలో యాత్రికులు వాయు మార్గంలో అక్కడికి చేరుకోవడం క్రెస్టల్‌ హెలికాఫ్టర్ ను యాత్రికులను తరలించేందుకు ఉపయోగిస్తూ ఉన్నారు.ఇక మరోవైపు వర్షాల కారణంగా గౌరీకుండ్‌- కేదార్‌నాథ్‌ల( Gaurikund- Kedarnath ) మధ్య నిలిచిపోయిన వేలాదిమంది భక్తులను రక్షించేందుకు ఇండియన్ సైన్యం, వాయుసేన చినూక్‌, ఎంఐ-17 హెలికాప్టర్లను అక్కడి అధికారులు ఉపయోగిస్తూ ఉన్నారు.

అయితే., ఇటీవల కేదార్‌నాథ్‌ లో ఒక క్రెస్టల్‌ హెలికాప్టర్ ల్యాండింగ్ ( Crystal helicopter landing )టైంలో దెబ్బతిన్న సంగతి అందరికీ తెలిసింది.దీంతో యాత్రికులను తరలించేందుకు సైన్యం ఎంట్రీ ఇచ్చి ఆర్మీ ఎంఐ 17 ఛాంబర్ ను కూడా రప్పించారు.ఇందు కొరకు ప్రత్యేకమైన కేబుల్స్ తో క్రెస్టల్‌ హెలికాప్టర్ ను కట్టి నేడు ఉదయం తరలించే క్రమంలో కొద్ది దూరం ప్రయాణించిన అనంతరం కేదార్‌నాథ్‌- గచౌర్‌ మధ్య భీంబాలి ప్రాంతంలో హెలికాప్టర్ కు అమర్చిన తీగలు ఒక్కసారిగా తెగిపోవడంతో వందల అడుగుల ఎత్తు నుంచి ఆ క్రెస్టల్‌ హెలికాప్టర్ కొండ వైపుకు పడిపోయింది.

అయితే ఇప్పటికి ఈ సంఘటనలో ఎంతమంది గాయపడ్డారన్న విషయం ఇంకా క్లారిటీగా తెలియడం లేదు.ఈ సంఘటనలో హెలికాప్టర్ పూర్తిగ దెబ్బతిన్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube