చాలామంది పచ్చి ఉల్లిపాయను తినడానికి ఇష్టపడుతుంటారు.పెరుగు అన్నం లో అలాగే బిర్యానీలలో పచ్చి ఉల్లిపాయను తింటుంటారు.
అయితే కొంతమంది నోటిలో వచ్చే దుర్వాసన కారణంగా తినడానికి ఇష్టపడరు.అయితే ప్రతికూరలో ఉల్లిపాయ ఉంటేనే ఎంతో రుచికరంగా ఉంటుంది.
ఈ కారణంగానే చెబుతూ ఉంటారు మన పెద్దలు అయితే ఉల్లి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.కానీ ప్రత్యేకంగా కొన్ని సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం ఉల్లిపాయకు దూరంగా ఉండడమే చాలా మంచిది.
అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే పచ్చి ఉల్లిపాయల్లో ఫైబర్, ప్రోటీన్, క్యాలరీలు, క్యాల్షియం, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.
దీంతో పచ్చి ఉల్లిపాయల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.యాంటీ ఆక్సిడెంట్, బ్యాక్టీరియల్, యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి.
ఉల్లిపాయలు అధికంగా విటమిన్ కే ఉంటుంది.అయితే గాయాలైనప్పుడు రక్తం గడ్డకట్టకుండా ఉల్లిపాయ చేస్తుంది.
కాబట్టి రక్తం గడ్డ కట్టే సమస్య ఉన్నవాళ్లు ఉల్లిపాయకు దూరంగా ఉండటమే మంచిది.ఎందుకంటే ఉల్లిపాయ తింటే ఈ సమస్య మరింత పెరిగి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం వచ్చే అవకాశం ఉంది.
అలాగే గర్భధారణ ఉన్న సమయంలో కూడా ఉల్లిపాయను లిమిటెడ్ గానే తినాలి.
అలాగే షుగర్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉల్లిపాయ తినకూడదు.ఎందుకంటే ఉల్లిపాయ షుగర్ లెవెల్స్ పడిపోయేలా చేస్తుంది.అలాగే ఉల్లిపాయలో పొటాషియం ఎక్కువగా అధికంగా ఉంటుంది.
అందువల్ల గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు ఉల్లిపాయలు తక్కువ మొత్తంలోనే తీసుకోవడం మంచిది.ఎందుకంటే ఉల్లిపాయల ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.
అందువల్ల ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకున్నప్పుడు గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంది.కాబట్టి గ్యాస్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉల్లిపాయను తక్కువ తీసుకోవాలి.
అలాగే ఉల్లిపాయను పచ్చిగా తినకూడదు.