నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో సోమవారం నుంచి 4 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.సోమ,మంగళ,బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది.
Latest Nalgonda News