
నల్లగొండ జిల్లా:
మిర్యాలగూడ నియోజకవర్గ,
అర్బన్ మరియు పట్టణ టి.ఎన్.జి.ఓ ఆధ్వర్యంలో 2022 డైరీ& క్యాలెండర్ ను
ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎం.సి కోటిరెడ్డి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో టి.ఎన్.జి.ఓ అర్బన్ కమిటీ అధ్యక్షులు టి.సైదులు,కార్యదర్శి మధుసూదనాచారి, కృష్ణ నాయక్,జానీపాషా,రాహుల్, రామకోటి,దయాకర్ రెడ్డి,మౌలానా,రూరల్ కమిటీ అధ్యక్షుడు నారాయణ స్వామి,నుస్రత్ అలీ, అజిముద్దిన్,వేణు,వెంకటేశ్వర్లు,రామక్రిష్ణారెడ్డి, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.