కొండెక్కిన కోడి ధర

నల్లగొండ జిల్లా: చికెన్ ధరలు రోజురోజుకు పై పైకి పెరిగిపోతున్నాయి.హైదరాబాద్ నగరంలో కిలో స్కిన్ లెస్ రూ.294 కి చేరింది.విత్ స్కిన్ చికెన్ ధర రూ.258 గా ఉంది.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కిలో స్కిన్ లెస్ రూ.300, విత్ స్కిన్ చికెన్ ధర రూ.260 నడుస్తుంది.వేసవి తాకిడికి కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు అమాంతంగా పెరిగిపోయాయని వ్యాపారస్తులు చెబుతున్నారు.

 Chicken Is Getting More Expensive, Chicken , Chicken Rates, Nalgonda District, H-TeluguStop.com

గత ఆదివారం కిలో స్కిన్ లెస్ చికెన్ ధర ఇప్పటికంటే సుమారు రూ.30 రూపాయలు తక్కువగా ఉంది.రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్థులు అభిప్రాయపడుతున్నారు.

దీనితో చికెన్ ప్రియులకు కాస్త భారం పడకతప్పని పరిస్థితి నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube