నల్గొండ జిల్లా నార్కట్‎పల్లిలో ఉద్రిక్తత

నల్గొండ జిల్లా నార్కట్‎పల్లిలో( Narkatpalli ) తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్( Ashok Kumar ), కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చెలరేగింది.

 Tension In Narkatpally Of Nalgonda District , Nalgonda, Narkatpally, Ashok Kumar-TeluguStop.com

కాంగ్రెస్ పార్టీకి ( Congress party )చెందిన కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ ఆరోపిస్తున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలో కాంగ్రెస్ క్యాడర్ ఉన్న ఫంక్షన్ హాల్ లోకి అశోక్ కుమార్ వెళ్లారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలకు, ఆయనకు మధ్య చెలరేగిన వివాదం తీవ్రరూపం దాల్చింది.దీంతో తోపులాట జరగడంతో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

కాగా వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube