క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎస్ఐ సురేష్ కుమార్

నల్లగొండ జిల్లా:నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం సపావత్ తండాలో శ్రీ దత్తాత్రేయ యువజన సంఘం యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను తిరుమలగిరి (సాగర్) సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సురేష్ కుమార్ గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడలతో పాటు చదువులో కూడా రాణించాలని అన్నారు.

 Si Suresh Kumar Who Started Cricket Competitions , Cricket Competitions, Si Sure-TeluguStop.com

గ్రామాలలో క్రీడల పోటీలు నిర్వహించడం వల్ల యువతలో ఐక్యత పాటు నైపుణ్యతను కూడా కలిగిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ హరి ముని నాయక్,ఉపసర్పంచ్ బిక్కు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube