నల్లగొండ వాసికి డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ స్మారక జాతీయ పురస్కారం

నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు,కవి మరియు పాటల రచయిత యలకా శ్యామ్ సుందర్ రెడ్డి సాహిత్యరంగంలో చేస్తున్న విశేష కృషికి గాను డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ స్మారక జాతీయ పురస్కారం-2022కు ఎంపికయ్యారు పుడమి సాహితీ వేదిక అధ్యక్షులు చిలుముల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు హన్మకొండలో మాజీ ఉప ముఖ్యమంత్రి,శాసన మండలి సభ్యులు కడియం శ్రీహరి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.

 Dr. Br Ambedkar Memorial National Award For Nallagonda Resident-TeluguStop.com

ఈ కార్యక్రమంలో పుడమి సాహితీ వేదిక జాతీయ అధ్యక్షులు చిలుముల బాల్ రెడ్డి,ముదుగంటి సుధాకర్ రెడ్డి,ఉపాధ్యక్షురాలు మర్రి శ్వేత తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube