నేటి నుండి అమల్లోకి పెరిగిన టోల్ ఛార్జీలు

నల్లగొండ జిల్లా:నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా( NHAI ) టోల్ పన్నును పెంచి దేశ వ్యాప్తంగా ప్రజలకు ముఖ్యంగా వాహనదారులకు పెద్ద షాకిచ్చింది.

 Increased Toll Charges With Effect From Today, Toll Charges, Nhai , Two Wheele-TeluguStop.com

సోమవారం నుంచి అన్ని టోల్ ప్లాజా( Toll Plaza)ల వద్ద వాహనదారుల నుండి 5 శాతం అదనంగా టోల్ ట్యాక్స్‌ను వసూలు చేస్తోంది.

అయితే ద్విచక్ర వాహన చోదకులకు టోల్ రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.ఏటా టోల్ రేట్లను పెంచడాన్ని ప్రతిపక్షాలు,పలువురు వాహనదారులు వ్యతిరేకిస్తున్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube