నేటి నుండి అమల్లోకి పెరిగిన టోల్ ఛార్జీలు

నల్లగొండ జిల్లా:నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా( NHAI ) టోల్ పన్నును పెంచి దేశ వ్యాప్తంగా ప్రజలకు ముఖ్యంగా వాహనదారులకు పెద్ద షాకిచ్చింది.

సోమవారం నుంచి అన్ని టోల్ ప్లాజా( Toll Plaza)ల వద్ద వాహనదారుల నుండి 5 శాతం అదనంగా టోల్ ట్యాక్స్‌ను వసూలు చేస్తోంది.

అయితే ద్విచక్ర వాహన చోదకులకు టోల్ రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

ఏటా టోల్ రేట్లను పెంచడాన్ని ప్రతిపక్షాలు,పలువురు వాహనదారులు వ్యతిరేకిస్తున్నారు.

ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య‌ను ఎలా గుర్తించాలి.. ల‌క్ష‌ణాలేంటి..?