నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పునాది వేసి 68 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పైలాన్ పిల్లర్ పార్క్ వద్ద ఫౌండేషన్ స్టోన్ వద్ద ఆదివారం పూజా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డ్యామ్ ఈఈ మల్లికార్జున రావు, డిఈ సుదర్శన్, ఏఈలు,జె ఈలు పాల్గొన్నారు.