మేం దాడికి దిగితే ఒక్క కాంగ్రెస్ ఆఫీస్, నాయకుడు మిగలరు

నల్లగొండ జిల్లా:కాంగ్రెస్ నాయకుల్లాగా మేము దాడి చేయడం ప్రారంభిస్తే రాష్ట్రంలో ఒక్క కాంగ్రెస్ కార్యాలయం మిగలదని, ఒక్క నాయకుడు కూడా మిగలరు తస్మాత్ జాగ్రత్తని మర్రిగూడ బీజేపీ,బీజేవైఎం నాయకులు హెచ్చరించారు.బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ చేసిన దాడిని నిరసిస్తూ బుధవారం నల్లగొండ జిల్లా చండూర్ మండల కేంద్రంలో బీజేపీ,బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

 If We Go On The Offensive, Only One Congress Office And Leader Will Be Left, Con-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube