బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. మీరు చేసింది తప్పేనంటూ?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో హోస్ట్ నాగార్జున( Nagarjuna ) ఈ షోను హిట్ చేయడం కోసం ఎంతో కష్టపడుతున్నారు.అయితే కొన్ని విషయాలలో మాత్రం నాగ్ హోస్టింగ్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 Netizens Trolling Nagarjuna Details Here Goes Viral In Social Media ,nagarjuna-TeluguStop.com

కొంతమంది కంటెస్టెంట్లు తప్పు చేసినా నాగ్ సమర్థిస్తున్నాడని మరి కొందరు కంటెస్టెంట్లు తప్పు చేయకపోయినా నిందిస్తున్నాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నాగ్ చేసింది కూడా తప్పేనని నెటిజన్లు చెబుతున్నారు.

Telugu Naa Saami Ranga, Nagarjuna, Shivaji, Tollywood-Movie

పల్లవి ప్రశాంత్ అభిమానులు ప్రధానంగా నాగార్జునపై విమర్శలు చేస్తున్నారు. శివాజీకి పల్లవి ప్రశాంత్( Pallavi Prashant , Shivaji ) సేవలు చేస్తున్నాడనే అర్థం వచ్చేలా నాగ్ కామెంట్లు చేయడం చాలామందికి నచ్చలేదు.నాగార్జున స్థాయి వ్యక్తి ప్రశాంత్ ను ఎగతాళి చేస్తున్నట్టు కామెంట్లు చేయడం సరికాదని మరి కొందరు చెబుతున్నారు.బిగ్ బాస్ షోకు సంబంధించి నాగ్ ఇలాంటి చిన్న తప్పులు చాలానే చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

నాగార్జున ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.నాగార్జున మరింత కష్టపడితే ఈ షో రేటింగ్స్ మరింత పుంజుకునే అవకాశం ఉంటుంది.నాగార్జున బిగ్ బాస్ షోను రెగ్యులర్ గా వాచ్ చేయాలని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.నాగార్జున భవిష్యత్తులో మరిన్ని రియాలిటీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Naa Saami Ranga, Nagarjuna, Shivaji, Tollywood-Movie

నాగార్జున వరుస సినిమాలతో బిజీ అవుతుండగా ఆ సినిమాలు నాగ్ కోరుకున్న భారీ విజయాలను అందుకుంటాయేమో చూడాల్సి ఉంది.నాగార్జున నాసామిరంగ మూవీ( Naa Saami Ranga ) ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.నాగ్ భవిష్యత్తు సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.నాగార్జున రాబోయే రోజుల్లో కెరీర్ బెస్ట్ హిట్లను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.స్టార్ హీరో నాగార్జునను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube