తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఇప్పటివరకు చాలామంది స్టార్ట్ డైరెక్టర్లు తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేయాలని చూస్తున్నారు.ఇక సినిమా ఇండస్ట్రీ మొత్తం తన వైపు తిరిగేలా చేసిన ఒకే ఒక దర్శకుడు రాజమౌళి( Rajamouli )… ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యం అయితే ఉంటుంది ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో( Mahesh Babu ) సినిమా చేస్తున్నాడు.
అయితే ఈ సినిమా తర్వాత తమిళ్ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడనే విషయాలైతే తెలుస్తున్నాయి.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తమకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తున్నాయి.

ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలతో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నప్పటికి ఆయన మాత్రం తను చేయబోతున్న సినిమాలతో భారీ విజయాలను సాధించాలని చూస్తున్నాడు.మరి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలతో ఆయన సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నాడు అనే ధోరణిలో ఇప్పుడు కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నట్టుగా తెలుస్తున్నాయి.మరి ఆ తమిళ్ స్టార్ హీరో ఎవరు అనేది ఇప్పటివరకు సరైన అవగాహన లేదు.

కానీ మహేష్ బాబు సినిమాని సూపర్ సక్సెస్ చేసిన తర్వాత ఆయన ఎవరు అనేది అనౌన్స్ చేయడానికి రాజమౌళి ప్రయత్నం చేసున్నాడట.మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో ఆయన భారీ విజయాలను సాధించి తనకంటు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.ఇక వరల్డ్ సినిమా ఇండస్ట్రీలో తన స్టామినా ఏంటి అనేది చూపించుకోవాలనుకుంటున్న రాజమౌళి ఈ సినిమాతో ఆస్కార్ అవార్డును సైతం పొందాలనే ప్రయత్నంలో ఉన్నాడట…
.