తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఇప్పటివరకు చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే…యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్( Rajinikanth ) లాంటి నటుడు మరొకరు లేరు అనేంతలా గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న ప్రతి ఒక్కరు ఐడెంటిటిని సంపాదించుకోవమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటారు.

మరి అలాంటి క్రమంలోనే వారు చేస్తున్న సినిమాల విషయంలో భారీ విజయాలను సాధిస్తూ తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ప్రస్తుతం ఆయన కూలీ, జైలర్ 2( Jailer 2 ) అనే రెండు సినిమాలను చేస్తున్నాడు.ఈ సినిమాలతో భారీ విజయాలను అందుకొని తనకంటూ ఒక సత్తా చాటుకోవాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి తను అనుకున్నట్టుగానే ఇక మీదట తను చేయబోయే సినిమాతో సూపర్ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇప్పటివరకు చాలామంది హీరోలు ఎన్ని సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నప్పటికి రజనీకాంత్ చేస్తున్న సినిమాల పట్ల యావత్ తెలుగు ప్రేక్షకులందరికి కూడా మంచి నమ్మకమైతే ఉంది.

తమిళ్ సినిమా ఇండస్ట్రీ( Tamil film industry )లో ఆయనకు గొప్ప గుర్తింపు ఉన్నప్పటికి తెలుగు ప్రేక్షకులు సైతం అతనికి నీరాజనులు పడుతుంటారు.మరి ఇలాంటి సందర్భంలోనే రజినీకాంత్ లాంటి నటుడు చేస్తున్న సినిమాల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు దూసుకెళ్తున్నాడు.కాబట్టి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…చూడాలి మరి ఈ సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…ఇక ఇప్పటికే రజనీకాంత్ చేసిన ప్రతి సినిమా గొప్ప గుర్తింపును సంపాదించుకుందని చెప్పడం లో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు…
.