మెగా ఫ్యామిలీ హీరోల్లో సాయి ధరమ్ తేజ్ సక్సెస్ సాధిస్తాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నప్పటికి కొంతమంది హీరోలు మాత్రం భారీ విజయాలను సాధించాలనే ఆలోచనలో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో హీరోలు చాలామంది ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది.

 Will Sai Dharam Tej Achieve Success Among The Mega Family Heroes?, Sai Dharam Te-TeluguStop.com

మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.తద్వారా భారీ విజయాలను అందుకోవాలనే ప్రయత్నంలో ఉంటున్నారు.

ఇక ఇప్పటికే మెగా ఫ్యామిలీ (Mega Family)నుంచి వచ్చిన చాలామంది హీరోలు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నప్పటికి సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) మాత్రం తనదైన రీతిలో ప్రయత్నం అయితే చేస్తున్నాడు.తను అనుకున్నట్టుగానే ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా భారీ విజయాన్ని అందుకుంటాడా లేదా అనేది కూడా తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తు గా మారబోతున్నారు…ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది నటులు వాళ్ళకంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.

 Will Sai Dharam Tej Achieve Success Among The Mega Family Heroes?, Sai Dharam Te-TeluguStop.com
Telugu Heroes, Sai Dharam Tej, Saidharam-Movie

ఇక ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలందరూ వాళ్లకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు.ఇక ఏది ఏమైనా కూడా భారీ సినిమాలు చేయడానికి యంగ్ హీరోలు కూడా పోటీకి వస్తూ ఉండటం విశేషం…ఇక ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ (Film Industry)లో వస్తున్న సినిమాలు సైతం ప్రేక్షకులను మెప్పించడం లో సక్సెస్ అవుతున్నాయి.కానీ ఇప్పటి వరకు తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న హీరోలందరూ భారీ విజయాలను సాధించాల్సిన అవసరం అయితే ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube