పలివెల ఘటనపై ఈటెల పచ్చి అబద్ధాలు:పల్లా

నల్లగొండ జిల్లా:పలివెల ఘటనపై హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నీ అబద్ధాలు మాట్లాడుతున్నారని తెరాస నేత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి మండిపడ్డారు.తెరాస కార్యకర్తలపై దాడి చేసేలా భాజపా నేతలే వారి అనుచరులను రెచ్చగొట్టారని ఆరోపించారు.

 Etela's Raw Lies On The Palivela Incident: Palla-TeluguStop.com

పలివెల ఘర్షణలో తెరాస శ్రేణుల చేతుల్లో రాళ్లు,కర్రలున్నాయని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ విసిరారు.ఈ మేరకు ఈసీకి,పోలీసులు ఫిర్యాదు చేశామని,దాడిలో ఎవరి తప్పుంటే వారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube