నల్లగొండ జిల్లా: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక ఆర్టీసీ సమ్మె సైరన్ మోగనున్నట్టు తెలుస్తోంది.తొలుత ఐదారు రోజులు సమ్మె నిర్వహించి,తర్వాత నిరవధిక సమ్మెకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా యాజమాన్యంతో కార్మికులు చర్చలు వాయిదా వేశారు.కోడ్ ముగిసే వరకు గడువు ఇచ్చిన కార్మికులు అనంతరం నిరసనలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.