తెలంగాణలో రేపట్నుంచి అద్దె బస్సులు బంద్...?

నల్లగొండ జిల్లా: టీఎస్ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు రేపటి నుంచి సమ్మెకు దిగుతామని ప్రకటించారు.

 Tsrtc Rented Buses Will Be Closed From Tomorrow, Tsrtc,rented Buses ,rental Buse-TeluguStop.com

మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, బస్సులు పాడువుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రద్దీ వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube