నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద

నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ జలాశయం క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు.ఎగువ నుండి వరద ఉధృతి తగ్గడంతో ప్రస్తుతం సాగర్ ఇన్ ఫ్లో 58,620 క్యూసెక్కులుగా,ఔట్ ఫ్లో 51,996 క్యూసెక్కులు ఉంది.పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు ప్రస్తుత నీటి మట్టం 589.50 అడుగులు చేరుకుంది.పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 312.0405 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 310.5510 టీఎంసీలు ఉందని అధికారులు వెల్లడించారు.

 Reduced Flood For Nagarjuna Sagar Project-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube