నల్గొండ ముస్లిం మైనారిటీ అభ్యర్థిగా మొహమ్మద్ నజీర్

నల్లగొండ జిల్లా:నల్గొండ నియోజకవర్గం( Nalgonda Assembly constituency ) నుండి ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా పోటీలో లేనందున, యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ సంస్థ తరఫున ఆ సంస్థ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ నజీర్(Mohammad Nazir ) నల్గొండ నుండి బరిలో నిల్వనున్నారని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ తాజుద్దీన్ తెలిపారు.

 Nalgonda Muslim Minority Candidate Mohammad Nazir-TeluguStop.com

గెలుపు ఓటములతో సంబంధం లేకుండా,తమ ఏజెండాలోని అంశాలతో ముస్లిం వర్గాల్లో చైతన్యం తీసుకురావడానికి పోటీకి సిద్దపడ్డామన్నారు.

ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ చాంద్ పాషా,జిల్లా వైస్ ప్రెసిడెంట్ జావిద్ అలి( Javid Ali ) తదితరులు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube