ఎంపీపీలుగా బాధ్యతలు చేపట్టిన వైస్ ఎంపీపీలు

నల్లగొండ జిల్లా: చండూరు వైస్ ఎంపీపీ అవ్వారి గీత, మర్రిగూడ వైస్ ఎంపీపీ కట్కూరి వెంకటేష్ గౌడ్ ఎంపీడీవో కార్యాలయాల్లో గురువారం ఎంపీపీలుగా బాధ్యతలను స్వీకరించారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక మండల అధికారులు వారికి బాధ్యతలను అప్పగించారు.

 Vice Mpps Who Took Charge As Mpps, Vice Mpps , Nalgonda District, Avvari Geetha,-TeluguStop.com

గత నెల 31న మర్రిగూడ ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి పై,ఈనెల 1న చండూరు ఎంపీపీ పల్లే కళ్యాణిపై ఎంపీటీసీల అవిశ్వాసం నెగ్గడంతో ఎంపీపీ స్థానాలు ఖాళీ అయ్యాయి.ఇన్నిరోజులు ఖాళీగా ఉన్న ఎంపిపి స్థానాల్లో ఎట్టకేలకు బాధ్యతలను వైస్ ఎంపీపీలకు అప్పగించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube