Nalgonda : తెలంగాణ సంస్కృతికి ప్రతీకలు జాతరలు: ఎమ్మెల్యే బిఎల్ఆర్

జాతరలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి( MLA Battula Lakshma Reddy ) అన్నారు.సోమవారం నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రం శివారులో జరిగిన శ్రీశ్రీశ్రీగంగమ్మతల్లి జాతర ఉత్సవాల్లో డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్( Kethavath Shankar Naik ) తో కలిసి ఆయన పాల్గొని యాదవుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 Fairs Are Symbols Of Telangana Culture-TeluguStop.com

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రేస్ అధ్యక్షుడు తమ్మడబోయిన అర్జున్, పొదిల శ్రీనివాస్,ఎంపిపి పుట్టల సునీత,కృపయ్య, బుసిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచులు నగవెల్లి మధు,రవీందర్ రెడ్డి,ఎలే నాగేశ్వరరావు,శ్రీనివాస్ రెడ్డి,పళ్ళ వెంకటయ్య, జగదీష్ యాదవ్, వైఎస్ఆర్,కాంగ్రేస్ పార్టీ శ్రేణులు,బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube