నల్లగొండ జిల్లాలో యువతి,యువకుడు ఆత్మహత్య...!

నల్లగొండ జిల్లా:నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ( Miryalaguda )వద్ద రైలు కిందపడి ఓ యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది.ఘటనా స్థలానికి చేరుకొన్న రైల్వే పోలీసు( Poice )ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

 A Young Woman And A Young Man Committed Suicide In Nalgonda District. , Woman, Y-TeluguStop.com

ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమ వ్యవహారాన్ని పెద్దలు వ్యతిరేకించడంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.మృతుల వివరాలు తెలియాల్సి ఉంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube