ప్రస్తుత సమాజంలో ట్రెండింగ్ లో ఉన్న ఓక్రా వాటర్( Okra Water ) అంటే ఏంటో చాలామందికి తెలియదు.ఎప్పుడైనా ఈ నీటిని తాగేందుకు ప్రయత్నించారా? ఇంతకీ ఏంటి ఈ నీళ్లు అనుకుంటున్నారా? ఇది బెండకాయ నీరు( Ladies Finger Water ). బెండకాయలను అడ్డంగా ముక్కలు చేసి ఎనిమిది నుంచి 12 గంటల వరకు నానబెట్టాలి.తర్వాత వాటిని అదే నీటిలో గట్టిగా పిండేసి వడగట్టాలి.
కావాలనుకుంటే రుచి కోసం ఈ బెండకాయ నీటిలో కాస్త ఉప్పు, మిరియాల పొడి కలుపుకోవాలి.అంతే ఓక్రా వాటర్ రెడీ అయినట్లే.
తయారీ చేయడం వరకూ బాగానే ఉంది.దీన్ని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ నీటిలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ తో పాటు, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, లాంటి పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.కాబట్టి ఓక్రా వాటర్ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఇందులో ఉన్న ఫైబర్ పేగుల కదిలికలను మెరుగుపరుస్తుంది.అరుగుదల సమస్యలు రాకుండా మలబద్ధకం దరిచేరకుండా చేస్తుంది.పేగుల ఆరోగ్యానికి అవసరమైన బ్యాక్టీరియాను సమకూర్చి జీర్ణ వ్యవస్థ ( Digestion )మెరుగ్గా పనిచేసే లాగే అరుగుదల సమస్యలు రాకుండా చేస్తుంది.పేగుల ఆరోగ్యానికి అవసరమైన బ్యాక్టీరియాను సమకూర్చి జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది.

ఓక్రా వాటర్ తరచుగా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.ముఖ్యంగా ఇన్సిడెంట్ అదుపులో ఉండని వారు, మధుమేహం( Diabetes )తో బాధపడే వారికి పేగుల ఆరోగ్యానికి అవసరమైన బ్యాక్టీరియాను సమకూర్చి జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది.ఓక్రా వాటర్ ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది.బెండకాయ నీటిలో ఉండే పోషకాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని( Heart Problems ) తగ్గించే లక్షణాలు కలిగి ఉండే కాలిఫైనల్స్ ఫ్లెవనాయిడ్స్ ను కలిగి ఉంటుంది.
ఇది చర్మాన్ని ఆక్సీకరణ నుండి రక్షిస్తుంది.అలాగే హానికరమైన టాక్సిన్ల ఉత్పత్తిని తగ్గించి చర్మాన్ని మరింత అందంగా, ఆరోగ్యంగా( Healthy Skin ) మారుస్తుంది.ఓక్రా నీరు శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.