తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.మరి తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ఈ స్టార్ హీరోలందరూ వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.
ఇక ఇప్పటికే అందరు వాళ్లను వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.మరి వాళ్ళు సాధిస్తున్న విజయాలు నెక్స్ట్ లెవెల్ లో మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే మాత్రం తమదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది.
మరి ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) లాంటి దర్శకుడు భారీ సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటున్నారు.

ఆయన చేసిన ‘అనిమల్’ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో 800 కోట్ల కలెక్షన్లు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు.ప్రస్తుతం ఆయన ప్రభాస్( Prabhas ) స్పిరిట్( Spirit ) అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమాలో కూడా కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయనే వార్తలైతే వినిపిస్తున్నాయి.మరి వాటిని ప్రభాస్ చేస్తాడా లేదా అనే విషయాల మీదనే సరైన క్లారిటీ రావడం లేదు…

ఇక ప్రభాస్ ఈ సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి.అందులో ఒకరు ఆలియా భట్( Alia Bhatt ) పేరైతే వినిపిస్తుంది.మరి అలియా భట్ ప్రభాస్ కాంబినేషన్ లో ఇంతవరకు సినిమా అయితే రాలేదు.మరి ఈ సినిమాలో తనని తీసుకుంటాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి…ఇక ఏది ఏమైనా కూడా భారీ విజయాలను సాధించాలంటే మాత్రం సందీప్ తన మార్క్ ను మరోసారి చూపించాల్సిందే…
.