చైత్రమాసంలో పొరపాటున కూడా.. ఈ పనులను చేయకూడదు.. చేస్తే మాత్రం..!

హిందూ క్యాలెండర్( Hindu Calendar ) ప్రకారం చైత్రమాసం మార్చి 27 నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఉంటుంది.శాస్త్రాల ప్రకారం బ్రహ్మదేవుడు( Brahmadevudu ) ఈ మాసంలో విశ్వ సృష్టిని ప్రారంభించడానికి పండితులు చెబుతున్నారు.

 Things You Should Not Done In Chaitra Masam, Chaitra Masam,non Veg,couple Fighti-TeluguStop.com

హిందూమతంలో చైత్ర మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.ఎందుకంటే నవరాత్రి, రామ నావమి, పాపమోచినీ ఏకాదశి, హనుమాన్ జయంతి లాంటి అనేక ప్రధాన పండుగలు, ఉపవాసాలు ఈ మాసంలోనే ఉంటాయి.

మత గ్రంధాల ప్రకారం చైత్ర మాసం( Chaitra Masam )లో కొన్ని పనులు చేయడం నిషిద్ధం అని పండితులు చెబుతున్నారు.ఈ మాసంలో ఈ నిషేధిత పనులు చేస్తే ప్రజల జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

చైత్ర మాసంలో ఏ ఏ పనులకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఈ మాసంలో ఇంట్లో శ్రేయస్సు, ఆనందం, శాంతి ఉండేలా లక్ష్మీదేవి( Lakshmidevi ), దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందడానికి కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలి.

Telugu Chaitra Masam, Devotional, Jaggery, Lakshmi Devi, Veg-Latest News - Telug

ఈ మాసం మొత్తం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.ఎందుకంటే ఈ మాసం దుర్గాదేవి( Durga Devi )కి అంకితం చేశారు.చైత్ర నవరాత్రులు కూడా ఈ మాసంలోనే వస్తాయి.ఈ నవరాత్రుల కారణంగా చైత్రమాసం మొత్తం భగవతి దేవిని పూజిస్తారు.అలాగే చైత్ర మాసంలో పొరపాటున కూడా తామసిక లేదా మాంసాహారం( Non Veg ) అసలు తీసుకోకూడదు.ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది.


Telugu Chaitra Masam, Devotional, Jaggery, Lakshmi Devi, Veg-Latest News - Telug

దీని వల్ల వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఈ మాసంలో బెల్లం( Jaggery ) అసలు తినకూడదు.ఎందుకంటే వేసవిలో బెల్లం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.అలాగే ఈ మాసంలో జుట్టు కత్తిరించడన్ని నిషేధించారు.ఈ మాసంలో జుట్టు కత్తిరించడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి( Financial Situation ) దిగజారిపోతుంది.అలాగే ఈ మాసంలోని గురువారం రాత్రి మాత్రం గోర్లు అస్సలు కత్తిరించకూడదు.

ఈ మాసంలో ఇంట్లో గొడవలు అస్సలు పడకూడదు.భార్యాభర్తలు వివాదాలకు, వాదనలకు( Couple Fighting ) దూరంగా ఉండాలి.

ఇంటి మహిళ లక్ష్మీదేవి స్వరూపం అని నమ్ముతారు.అందుకే ఈ మాసంలో పొరపాటున కూడా వాదనలకు దిగకూడదు.

అలాగే వేదాల, పరాణాల ప్రకారం చైత్రమాసం మొదటి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.అందుకే ఈ రోజు ఏదైనా కొత్త పని చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

చైత్రమాసంలో పొరపాటున కూడా.ఈ పనులను చేయకూడదు.

చేస్తే మాత్రం.!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube