ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.ఇక ఇలాంటి సందర్భంలోనే యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్లడానికి చాలామంది నటులు సైతం వాళ్ళ గుర్తింపును సంపాదించుకున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇకమీదట ఈ సినిమాలతో యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నా మోహన్ లాల్( Mohanlal ) లాంటి నటుడు సైతం లూసీఫర్ సినిమాకి సీక్వల్ గా ‘ఎల్ 2 ఎంపూరన్’( L2 Empuraan ) అనే సినిమా చేస్తున్నారు.

మరి ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనతో ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు.మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా ప్రయత్నం చేస్తున్న ఈ స్టార్ హీరోలందరూ వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.మరి ఏది ఏమైనా కూడా మోహన్ లాల్ కూడా చాలా ఎక్స్పరిమెంటల్ సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నాడు… తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్న ఆయన యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయాలని చూస్తున్నాడు.

తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో భారీ గుర్తింపు సంపాదించుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇప్పటికే ఆయనకి తెలుగులో కూడా భారీ మార్కెట్ అయితే ఉంది ఇక మీదట కుశ అదే మార్కెట్ ను కంటిన్యూ చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…చూడాలి మరి ఈ సినిమా తర్వాత ఆయన తెలుగు సినిమాలు కూడా చేస్తారా లేదా అనేది…
.