నల్లగొండ జిల్లా:దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్ తో నడిచే రైలు ట్రయల్ రన్ త్వరలో హరియాణాలోని జింద్-సోనిపట్ స్టేషన్ల మధ్య నిర్వహించనున్నారు.8 కోచ్లు ఉండే ఈ రైలులో 2,638 మంది ప్రయాణం చేయవచ్చు.ఈ రైలు గరిష్ఠ వేగం 110km/h ఉంటుంది.ఈ ట్రైన్ డిజైన్ను RDSO రూపొందించింది.ప్రస్తుతం దీనిని ‘నమో గ్రీన్ రైలు’గా పిలుస్తున్నారు.ప్రపంచంలో జర్మనీ మాత్రమే ప్రస్తుతం హైడ్రోజన్ ట్రైన్లను నడుపుతోంది.
Latest Nalgonda News