డిగ్రీలో ప్రవేశాలకు చివరి అవకాశం:డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్

నల్లగొండ జిల్లా:డిగ్రీలో ప్రవేశాలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చివరి అవకాశం కల్పించిందని నల్లగొండ జిల్లా నకిరేకల్(Nakrekal ) ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బెల్లి యాదయ్య ఒక ప్రకటనలో తెలిపారు.ఈనెల 4 నుంచి 9 వరకు డిగ్రీ ప్రవేశాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని,ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు బిఏ,బీకాం,బీఎస్సీ కోర్సుల్లో చేరేందుకు ఛాన్స్ ఉందన్నారు.

 Last Chance For Degree Admissions: Degree College Principal ,: Degree College P-TeluguStop.com

అర్హతలు ఉన్నవారు నేరుగా నకిరేకల్ డిగ్రీ కళాశాలలో సంప్రదించాలని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube