నల్లగొండ జిల్లా:ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది.ముందుగా హైదరాబాద్,ఉమ్మడి రంగారెడ్డి,మహబూబ్ నగర్ జిల్లాల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు సమాచారం.
మార్చి 8 తర్వాత ఇతర ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ ఉంటుందని తెలుస్తోంది.







