నల్లగొండ జిల్లా:జమ్మూకాశ్మీర్ లోని పహల్గావ్ లో పర్యాటకులపై టెర్రరిస్టులు చేసిన హత్యాకాండను నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.ఉగ్రవాదులు దాడి చేసి 27 మందిని హతమార్చిన సంఘటన తీవ్రంగా దిగ్భ్రాంతికి గురి చేసిందని,అమాయక పర్యాటకులపై దాడి చేసి హతమార్చడం అత్యంత హేయమైన పిరికిపంద చర్యని, మృతి చెందిన వారికి ప్రగాఢ సంతాపం తెలిపారు.




Latest Suryapet News