మంద కృష్ణ మాదిగ చేతుల మీదుగా మహనీయుల విగ్రహావిష్కరణ

సూర్యాపేట జిల్లా:మోతె మండలం తుమ్మగూడెంలో ఈ నెల 26 న జరగనున్న భారతరత్న,భారత రాజ్యాంగ నిర్మాత, డా.బాబాసాహెబ్ అంబేద్కర్,సంఘ సంస్కర్త డా.

 Statues Of Great Personalities Unveiled By Manda Krishna Madiga , Manda Krishna-TeluguStop.com

జగ్జివన్ రామ్ విగ్రహావిష్కరణకు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ హాజరుకానున్నారని,బహుజన వాదులు అధిక సంఖ్యలో హాజరై మహనీయుల విగ్రహావిష్కరణను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube