మంద కృష్ణ మాదిగ చేతుల మీదుగా మహనీయుల విగ్రహావిష్కరణ

సూర్యాపేట జిల్లా:మోతె మండలం తుమ్మగూడెంలో ఈ నెల 26 న జరగనున్న భారతరత్న,భారత రాజ్యాంగ నిర్మాత, డా.

బాబాసాహెబ్ అంబేద్కర్,సంఘ సంస్కర్త డా.జగ్జివన్ రామ్ విగ్రహావిష్కరణకు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ హాజరుకానున్నారని,బహుజన వాదులు అధిక సంఖ్యలో హాజరై మహనీయుల విగ్రహావిష్కరణను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు.