కాలువలో కొట్టుకొచ్చిన శవం

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ -మేళ్ళచెర్వు ముక్త్యాల మేజర్ కాలువలో ఓ వ్యక్తి శవం కొట్టుకురావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు.

 The Corpse Washed Up In The Canal-TeluguStop.com

మృతిని కాళ్ళు,చేతులు తాళ్ళతో కట్టి ఉండటంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఎవరైనా హత్యచేసి తాళ్ళతో కట్టి కాలువలో వేశారా? లేక బ్రతికి ఉండగానే కాళ్ళు,చేతులు కట్టి కాలువలో వేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube