వివాహిత మహిళ‌ అనుమానాస్పద మృతి...!

నల్గొండ జిల్లా:కట్టంగూరు మండలం పరడ గ్రామానికి చెందిన బుర్రి స్వాతి (27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది,పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన మహేశ్ తో స్వాతికి ప్రేమపెళ్లి జరిగింది.గత కొంత కాలంగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని,ఈ మధ్య కాలంలోనే ఇద్దరు విడివిడిగా వుండుకుంటూ గ్రామ పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నరని, ఇద్దరికి రెండు సంవత్సరాల పాప ఉన్నట్లు తెలిపారు.

 Suspicious Death Of A Married Woman, Death , Married Woman,suryapet-TeluguStop.com

అమ్మగారింట్లో ఉంటున్న స్వాతి గురువారం ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని,స్థానికుల సమాచారంతో తమ బృందంతో ఘటన స్థలానికి చేరుకున్నామని కట్టంగూర్ ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.ఆత్మహత్య గల కారణాలు త్వరలో వెల్లడిస్తామని కేసు దర్యాప్తు నిమిత్తం విచారణ చేపడుతున్నామని తెలిపారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube