ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఆత్మకూరు(ఎస్) మండల వాసికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్

సూర్యాపేట జిల్లా:ఆత్మకూరు (ఎస్) మండలం తమ్మల పెన్ పహాడ్ గ్రామానికి చెందిన మామిడి లింగయ్య,రేణుక దంపతుల ద్వితీయ కుమార్తె సమత ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో 469/470 మార్కులు సాధించి

 A Resident Of Atmakur S Mandal Secured First Rank In The State In The First Year-TeluguStop.com

తెలంగాణ రాష్ట్రంలో మొదటి ర్యాంకర్ గా నిలిచింది.నిరుపేద గీతకార్మిక కుటుంబానికి చెందిన సమత రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube