ఇకపై స్కూల్ యూనిఫామ్స్ కుట్టే బాధ్యత మహిళా సంఘాలకు...!

నల్లగొండ జిల్లా:తెలంగాణ సర్కార్ స్కూల్ విద్యార్థుల యూనిఫామ్‌లు కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ మంగళవారం జీవో జారీ చేసింది.తెలంగాణ వ్యాప్తంగా 28,200 మహిళా సంఘాలకు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ,ఇతర రెసిడెన్షియల్ సంక్షేమ పాఠశాలలకు 63.44 లక్షల యూనిఫామ్‌లు కుట్టే అవకాశం దక్కనుంది.

 Womens Groups Are Responsible For Sewing School Uniforms, Womens Groups , Sewing-TeluguStop.com

ఈ యూనిఫామ్స్‌ను 45 రోజుల్లో కుట్టించి ఇవ్వాల్సి ఉంటుంది.ఆయా జిల్లాల పరిధిలో శాఖల వారీగా ఎన్ని స్కూల్ యూనిఫారాలు కుట్టించాలనే వివరాలను జిల్లా కలెక్టర్లు రూపొందించాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube