నల్గొండ జిల్లా:తిరుమలగిరి (సాగర్) మండలం బోయగూడెం గ్రామానికి చెందిన అల్లి నాగమణి, పెద్దిరాజు యాదవ్ దంపతుల కూతురు అల్లి కీర్తన గ్రూప్-1కు ఎంపికయ్యారు.ఉమ్మడి అనుముల మండల మాజీ ఎంపీపీ కూతురైన అల్లి కీర్తన ఇరిగేషన్ శాఖలో జేటీఓగా విధులు నిర్వహిస్తున్నారు.
ఆమె గ్రూప్-1 కు ఎంపికకావడం పట్ల గ్రామ ప్రజలు,బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.







